അർത്ഥം : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
ഉദാഹരണം :
అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
പര്യായപദങ്ങൾ : వుపయోగించు, సేవించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of using.
He warned against the use of narcotic drugs.അർത്ഥം : తీసుకోవడం
ഉദാഹരണം :
న్యాయస్థానం అతని అపద్ధపు తర్కాన్ని స్వీకరించదు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* परीक्षण या प्रमाण के लिए स्वीकार करना।
न्यायालय आपके झूठे तर्कों को नहीं स्वीकारेगा।അർത്ഥം : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
ഉദാഹരണം :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
പര്യായപദങ്ങൾ : తీసుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।അർത്ഥം : నీటిని పీల్చుకొను.
ഉദാഹരണം :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
പര്യായപദങ്ങൾ : గైకొను, గ్రహించు, తీసుకొను, పుచ్చుకొను, పొందు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అనుసరించడం
ഉദാഹരണം :
అతను నా ఆజ్ఞను స్వీకరించలేదు.
പര്യായപദങ്ങൾ : అంగీకరించు, ఒప్పుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Be obedient to.
obeyഅർത്ഥം : తనదిగా చేసుకోవడం
ഉദാഹരണം :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
പര്യായപദങ്ങൾ : తీసుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆధీనంలోకి తెచ్చుకొనుట
ഉദാഹരണം :
నేను హిందూ ధర్మాన్ని అంగీకరించాను.
പര്യായപദങ്ങൾ : అంగీకరించు, అనుమతించు, ఒప్పుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु, व्यक्ति आदि को अपना लेना।
उसने हिन्दू धर्म अपना लिया।അർത്ഥം : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
ഉദാഹരണം :
అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
പര്യായപദങ്ങൾ : ఒప్పుకొను, సమ్మతి తెలుపుట, స్వీకృతి తెలుపుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।അർത്ഥം : రాజీ అయ్యే
ഉദാഹരണം :
నేను మీ మాటను ఒప్పుకుంటాను.
പര്യായപദങ്ങൾ : ఒప్పుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सहमत होना।
मैं आपकी बात मानता हूँ।അർത്ഥം : సరే అనునట్లు చేయడం
ഉദാഹരണം :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
പര്യായപദങ്ങൾ : అంగీకరింపచేయు, ఒప్పించు, ఒప్పుకొనునట్లుచేయు