അർത്ഥം : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.
ഉദാഹരണം :
అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.
പര്യായപദങ്ങൾ : ఖచ్చితమైన, దృఢత్వమైన, నిశ్చయమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।
दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।അർത്ഥം : చాలా రోజుల వరకూ వుండటం.
ഉദാഹരണം :
“సోదరుడికి బ్యాంకులో స్థిరమైన నౌకరు దొరకలేదు.
പര്യായപദങ്ങൾ : శాశ్వతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
ഉദാഹരണം :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
പര്യായപദങ്ങൾ : కదలని, స్థానభ్రంశములేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తుడిసిన చెరగనిది.
ഉദാഹരണം :
పచ్చబొట్టు చర్మంపైన కలిగిన ఒక స్థిరమైన గుర్తు అవుతుంది సాధువుల నీతి సంబంధమైన మాటలు నా హృదయంలో స్థిరమైన ప్రభావాన్ని చూపాయి
പര്യായപദങ്ങൾ : తొలగని, సుస్థిరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఖచ్చితమైనది
ഉദാഹരണം :
అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : నిశ్చితమైన, ప్రామాణికమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।
वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।