അർത്ഥം : పట్టులా నున్నగా మరియు మృదువుగా ఉండునది.
ഉദാഹരണം :
ఆమె యొక్క కురులు నిగనిగలాడుతున్నాయి.
പര്യായപദങ്ങൾ : నిగనిగలాడెడు, నునుపైన, నున్నని, మృదుత్వముగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మంచి స్వభావం కలిగి ఉండటం.
ഉദാഹരണം :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
പര്യായപദങ്ങൾ : ఉదారమైన, మంచిదైన, సహృదయమైన, సాధువైన, సుశీలమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.അർത്ഥം : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ഉദാഹരണം :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
പര്യായപദങ്ങൾ : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, మనోహరమైన, వయ్యారమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Arousing or holding the attention.
interesting