അർത്ഥം : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
ഉദാഹരണം :
అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
പര്യായപദങ്ങൾ : వుపయోగించు, స్వీకరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of using.
He warned against the use of narcotic drugs.അർത്ഥം : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం
ഉദാഹരണം :
పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు
പര്യായപദങ്ങൾ : తాగు, పానము చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :