അർത്ഥം : జననేంద్రియాలపై చెమటపొక్కులంత ఆకారంలో నీటి పొక్కులు కనిపించే సుఖవ్యాధి
ഉദാഹരണം :
వైద్యుడు గనేరియా వ్యాధితో పీడింపబడే రోగికి కొన్ని అత్యవసర సూచనలిచ్చాడు.
പര്യായപദങ്ങൾ : గనేరియా, పీయూమేహం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A common venereal disease caused by the bacterium Neisseria gonorrhoeae. Symptoms are painful urination and pain around the urethra.
clap, gonorrhea, gonorrhoea