അർത്ഥം : వంకర లేకుండా
ഉദാഹരണം :
మీరు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళి ఆ తర్వాత తపాలా కార్యాలయం నుంచి ఎడమ వైపుగా వెళ్లండి.
പര്യായപദങ്ങൾ : తిన్నగా, నిట్ట నిలువుగా, నేరుగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వంకర మార్గాలు లేకుండా
ഉദാഹരണം :
ఆమె నాతో ఎప్పుడు సూటిగా మాట్లాడలేదు
പര്യായപദങ്ങൾ : నేరుగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शिष्ट व्यवहार से या अच्छी तरह से।
वह मुझसे कभी सीधे बात नहीं करती।അർത്ഥം : సంకోచము లేని
ഉദാഹരണം :
అతడు నిస్సంకోచంగా చెప్పెను నేను రేపురానని.
പര്യായപദങ്ങൾ : నిస్సంకోచంగా, నేరుగా, మొహమాటంలేకుండా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : డొంకతిరుగుడు లేకుండా
ഉദാഹരണം :
నువ్వు నేరుగా వెళ్లి వారి దగ్గర ఉన్న డబ్బును తీసుకురా.
പര്യായപദങ്ങൾ : నేరుగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Without anyone or anything intervening.
These two factors are directly related.