പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള సురసుందరి എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

సురసుందరి   నామవాచకం

അർത്ഥം : శివుడి యొక్క భార్య

ഉദാഹരണം : పార్వతిదేవి భగవంతుడైన గణేష్ యొక్క తల్లి.

പര്യായപദങ്ങൾ : అంబ, అంబిక, అగజ, అచలజ, అచలాత్మజ, అద్రిజ, అనంత, అన్నపూర్ణ, అపరాజిత, అపర్ణ, అమ్మిక, ఆద్య, ఆనందభైరవి, ఆర్య, ఆర్యాణి, ఈశాని, ఈశ్వరి, ఉమ, కపాలిని, కరాళిక, కర్వరి, కళ్యాణి, కాత్యాయణి, కొండకూతురు, కొండచూలి, కౌశికి, గాంధర్వి, గిరిజ, గుబ్బలిపట్టి, గుహజనని, గౌరమ్మ, గౌరి, చండ, చండాలిక, చలిమలచూలు, చలిమలపట్టి, జగజ్జనని, జయంతి, తామసి, త్రిపురసుందరి, దాక్షాయణి, దాక్షి, దుగ్గ, దుగ్గమ్మ, నందిని, నగజ, నగజాత, నారాయణి, నికుంభిల, నీలలోహిత, పరమేశ్వరి, పార్వతిదేవి, ప్రభ, బదరీవాస, బహుభుజ, బాభ్రవి, బ్రహ్మచారిణి, భగవతి, భద్రకాళి, భవాని, భవ్య, భూతమాత, భైరవి, మలయమ్మ, మలయవాసి, మహాదేవి, మహేశ్వరి, మాత, మాతంగి, మాతృక, మారి, మాలిని, యమున, యాదవి, యోగమాయ, యోగీశ్వరి, వలిగట్టుదొరపట్టి, విజయ, విశాలాక్షి, శంకరి, శంభుప్రియ, శాంతి, శారద, శిఖరవాసిని, శివప్రియ, శివవల్లభ, శివసత్తి, శైలజ, శైలసుత, శైలేయి, సత్య, సనాతని, సహస్రభుజ, సింహధర, సింహయాన, సింహవాహిని, సురస, సౌమ్య, హిమజ, హైమావతి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

शिव की पत्नी।

पार्वती भगवान गणेश की माँ हैं।
अंबा, अंबिका, अचलकन्या, अचलजा, अद्रि-कन्या, अद्रि-तनया, अद्रिकन्या, अद्रिजा, अद्रितनया, अपरना, अपर्णा, अम्बा, अम्बिका, आर्या, इला, उमा, गिरिजा, गौरी, जग जननी, जग-जननी, जगजननी, जगत् जननी, जगत्-जननी, जगदीश्वरी, जगद्जननी, जया, त्रिभुवनसुंदरी, त्रिभुवनसुन्दरी, देवेशी, नंदा, नंदिनी, नन्दा, नन्दिनी, नित्या, पंचमुखी, पञ्चमुखी, पर्वतजा, पार्वती, भगवती, भवभामिनी, भववामा, भवानी, भव्या, मंगला, महागौरी, महादेवी, मृड़ानी, रुद्राणी, वृषाकपायी, शंकरा, शंकरी, शंभुकांता, शताक्षी, शम्भुकान्ता, शिवा, शैलकन्या, शैलकुमारी, शैलजा, शैलसुता, शैलेयी, सुनंदा, सुनन्दा, हिमजा, हिमसुता, हिमालयजा, हेमसुता, हैमवती

അർത്ഥം : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు

ഉദാഹരണം : సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.

പര്യായപദങ്ങൾ : దేవకన్య, దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురాంగన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

महिला देवता या देवता की स्त्री।

सती अनसूया ने देवी सरस्वती, लक्ष्मी और पार्वती का घमंड तोड़ने के लिए ब्रह्मा, विष्णु और महेश को बालक बना दिया था।
अमरी, देवांगना, देवाङ्गना, देवी, देवेशी, सुरनारी, सुरांगना, सुराङ्गना

A female deity.

goddess