അർത്ഥം : ఇతరులు బాధపడితే సహించలేని మెత్తని మనస్సుగలవాడు.
ഉദാഹരണം :
రాముడు చాలా సున్నితమనస్కుడు.
പര്യായപദങ്ങൾ : కోమలమనసుగల, కోమలహృదయంగల, దయాహృదయంగల, సున్నితహృదయము కల్గిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Being susceptible to the attitudes, feelings, or circumstances of others.
Sensitive to the local community and its needs.