അർത്ഥം : ఇనుప రేకులను చదును చేసే పనిముట్టు
ഉദാഹരണം :
అతను గోడలకు సుత్తితో మేకులు దించుతున్నారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.
hammerഅർത്ഥം : పెద్దపెద్ద చీలలను గోడల్లోకి దింపడానికి సహాయపడేది
ഉദാഹരണം :
మైదానంలో రైతు సుత్తితోఓ గుంజల్ని కొడ్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : సమ్మెట
അർത്ഥം : బండలను పగులగొట్టే పనిముట్టు
ഉദാഹരണം :
సుత్తితో రాళ్లు కొడుతున్నారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రకమైన సమ్మెట ఇది పాత్రల యొక్క గొంతును తయారుచేయడానికి ఉపయోగిస్తారు
ഉദാഹരണം :
కళాయి పూసేవాడు సుత్తితో పాత్రయొక్క గొంతును తడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : సమ్మెట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक प्रकार की हथौड़ी जिससे कसेरा बर्तनों का गला बनाता है।
कसेरा फँसनी से बर्तन के गले को ठोंक रहा है।