അർത്ഥം : మనుషుల జీవితంలో క్షోభ, ధుఃఖం లేకుంటే వచ్చేది
ഉദാഹരണം :
యోగ శాంతి ప్రాప్తించుటకు ఒక సాధనం.
പര്യായപദങ്ങൾ : ఆనందం, శాంతి, సౌఖ్యం, హాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The absence of mental stress or anxiety.
ataraxis, heartsease, peace, peace of mind, peacefulness, repose, serenityഅർത്ഥം : మనుస్సు ఉత్సాహంగా వుండేటప్పుడు కలిగేభావన
ഉദാഹരണം :
రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
പര്യായപദങ്ങൾ : ఆనందం, ఆహ్లాదం, ఖులాసా, ప్రమోదం, మోదం, రంజనం, సంతసం, సంతోషం, సంప్రీతి, సంబరం, సుమనస్సు, హర్షం, హాసిక, హేల, హ్లాదనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The quality of being cheerful and dispelling gloom.
Flowers added a note of cheerfulness to the drab room.