അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : నాజూకైన శరీరంగల
ഉദാഹരണം : దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
പര്യായപദങ്ങൾ : కోమలమైన, నాజూకైన, సుందరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
कोमल अंगोंवाली या जिसके अंग कोमल हों।
അർത്ഥം : నున్నని మరియు మృధువైన
ഉദാഹരണം : పిల్లలయొక్క మృధువైన చెక్కిలిని ఎవరూ మోహించలేరు
പര്യായപദങ്ങൾ : మృదువైన, మెత్తదైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
चिकना और मुलायम।
Smooth and unconstrained in movement.
അർത്ഥം : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
ഉദാഹരണം : సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
പര്യായപദങ്ങൾ : కోమలమైన, నాజూకైన
जिसके अंग कोमल हों।
Easily hurt.
അർത്ഥം : శాంతి స్వభావం కలిగి ఉండుట.
ഉദാഹരണം : గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
പര്യായപദങ്ങൾ : కోమలతగల, కోమలమైన, మృదువైన
कोमल स्वभाव वाला।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക