അർത്ഥം : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
ഉദാഹരണം :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
പര്യായപദങ്ങൾ : అందమైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।അർത്ഥം : ఆకర్షణీయంగా వుండటం
ഉദാഹരണം :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
പര്യായപദങ്ങൾ : అందమైన, మనోహరమైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।അർത്ഥം : నాజూకైన శరీరంగల
ഉദാഹരണം :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
പര്യായപദങ്ങൾ : కోమలమైన, నాజూకైన, సుకుమారమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చూడచక్కనిది
ഉദാഹരണം :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
പര്യായപദങ്ങൾ : అందమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.അർത്ഥം : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ഉദാഹരണം :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
പര്യായപദങ്ങൾ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సొగసైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చాలా అందమైన
ഉദാഹരണം :
ఆమె లావణ్యవతియైన మహిళ గుణవంతురాలు కూడా.
പര്യായപദങ്ങൾ : లావణ్యవతియైన, సౌందర్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
ഉദാഹരണം :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
പര്യായപദങ്ങൾ : అందమైన, సమ్మోహనమైన, సొగసైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అత్యంత అందంగా వుండటం
ഉദാഹരണം :
ఆ శివుడి గుడి ఇక్కడి సౌందర్యమైన గుళ్ళలో ఒకటి.
പര്യായപദങ്ങൾ : సౌందర్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అత్యంత అందంగా వుండటం
ഉദാഹരണം :
ఒక సుందరమైన బాలుడు అక్కడ ఆడుకుంటాడు.
പര്യായപദങ്ങൾ : సౌందర్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :