അർത്ഥം : ఒక ఎగిరేటువంటి అందమైన కీటకం రంగురంగుల రెక్కలు కలిగినది అది పూలు మొదలైన వాటిపైన వాలి ఉంటుంది
ഉദാഹരണം :
పిల్లవాడు సీతాకోక చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Diurnal insect typically having a slender body with knobbed antennae and broad colorful wings.
butterfly