അർത്ഥം : యోగా లేదా తపస్సు ద్వారా వచ్చేది.
ഉദാഹരണം :
స్వామీజీకి సిద్ధి ప్రాప్తిస్తుంది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
योग या तपस्या के द्वारा प्राप्त होने वाली अलौकिक शक्ति।
स्वामीजी को कई प्रकार की सिद्धियाँ प्राप्त हैं।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillഅർത്ഥം : కొలత, ఉపయోగం మొదలగువాటి పోలికలో ఒక వస్తువుకు మరొక వస్తువుతో ఉండేటువంటి సంబంధం.
ഉദാഹരണം :
పుస్తకంకోసం రచయితకు రెండుశాతం నిష్పత్తితో రాయల్టీ లభిస్తుంది
പര്യായപദങ്ങൾ : అంచనా, దాదాపు, నిష్పత్తి, సంసిద్ధి, సగటు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The relative magnitudes of two quantities (usually expressed as a quotient).
ratioഅർത്ഥം : సాధువులు చేసే యోగాలో లభించేది
ഉദാഹരണം :
అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ మరియు వశిత్వ ఎనిమిది సిద్ధులు ఉన్నాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఓటమి లేకపోవడం
ഉദാഹരണം :
గణేష్ ఈ విధంగా కూడా పనిలో చెయ్యి పెడతాడు. అది అతనికి సఫలత సాధిస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A state of prosperity or fame.
He is enjoying great success.അർത്ഥം : ఒక రకమైన దేవత
ഉദാഹരണം :
వారు సిద్ధికి పూజ చేస్తారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A deity worshipped by the Hindus.
hindu deity