അർത്ഥം : తప్పుడు పనులు చేసే వ్యక్తిని దండించినా మరలా అదేపనిని చేసేవాడు
ഉദാഹരണം :
సమాజంలో సిగ్గులేనివాళ్ళు తక్కువేమి లేరు.
പര്യായപദങ്ങൾ : సిగ్గుమాలినవాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గద్దించినా ఎంత చెప్పినా వినకుండా చెడ్డ మాటలు లేదా అలవాట్లను మానుకోలేనివాడు
ഉദാഹരണം :
అతడు సిగ్గులేనివాడు, అనేకసార్లు తెలియజేసినా కూడా తన అలవాట్లను మానుకోలేకపోతున్నాడు
പര്യായപദങ്ങൾ : చెప్పుదెబ్బలకు అలవాటుపడినవాడు, దెబ్బలను లెక్కచేయనివాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :