അർത്ഥം : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
ഉദാഹരണം :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
പര്യായപദങ്ങൾ : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, రూపసి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :