അർത്ഥം : -హిందువులను పరిపాలించే రాజులకు రాజు.
ഉദാഹരണം :
-ఒక మహారాజు అధీనంలో అనేక మంది రాజులుంటారు.
പര്യായപദങ്ങൾ : -మహారాజు, చక్రవర్తి, సామ్రాట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రాజులకే రాజు
ഉദാഹരണം :
ధశరథుడు ఒక చక్రవర్తి.
പര്യായപദങ്ങൾ : చక్రవర్తి, మహారాజు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह राजा जिसका राज्य बहुत दूर-दूर तक फैला हो।
दशरथ एक चक्रवर्ती राजा थे।