അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : -చివరి సమయం
ഉദാഹരണം : అది మొఘలు సామ్రాజ్యం యొక్క సంధ్యాసమయం
പര്യായപദങ്ങൾ : -సంధ్య, సాయంకాలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
आखिरी या अंत समय।
A later concluding time period.
അർത്ഥം : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
ഉദാഹരണം : సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
പര്യായപദങ്ങൾ : సాయం సంధ్య, సాయంకాలం
वह समय जब दिन का अंत और रात का आरंभ होने को होता है।
The latter part of the day (the period of decreasing daylight from late afternoon until nightfall).
അർത്ഥം : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము
ഉദാഹരണം : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.
പര്യായപദങ്ങൾ : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యవేళ, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంసంధ్య, సాయంసమయం
दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।
The part of the day between noon and evening.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക