അർത്ഥം : ఎక్కువ కంటే ఎక్కువగా ఉండే స్థితి.
ഉദാഹരണം :
శరీరంలో చక్కెర అత్యధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధి వస్తుంది.
പര്യായപദങ്ങൾ : అత్యంతము, అత్యధికం, అపరిమితం, ఇనుమిక్కిలి, మీదుమిక్కిలి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The property of being extremely abundant.
The profusion of detail.