അർത്ഥം : రెండూ ఒకేలా వుండటం
ഉദാഹരണം :
ఈ స్టేషన్ నుండి వచ్చే స్టేషన్ వరకు సమాంతరంగా రైలు పట్టాలు పరచబడ్డాయి.
പര്യായപദങ്ങൾ : సమాంతరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Being everywhere equidistant and not intersecting.
Parallel lines never converge.അർത്ഥം : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
ഉദാഹരണം :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
പര്യായപദങ്ങൾ : ఒకేరకమైన, ఒకేవిధమైన, సమమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.അർത്ഥം : ఒకే విధంగా
ഉദാഹരണം :
చూడటానికి ఆటవస్తువులు రెండు ఒకేలాగా ఉంటాయి.
പര്യായപദങ്ങൾ : ఒకేలాగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రెండూ ఒకే స్థితిలో వుండటం
ഉദാഹരണം :
సచిన్ వంద కొట్టడానికి కారణం టీమ్ ఒక సమానజనికమైన స్కోర్ చేయడం.
പര്യായപദങ്ങൾ : సమానజనికమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.അർത്ഥം : ఇద్దరినీ ఒకేలా చూడటం
ഉദാഹരണം :
శిక్షకు అపరాధాన్ని సమానంగా విధించండి.
പര്യായപദങ്ങൾ : సరిసమానమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
समानुपात से संबंधित या समानुपात का।
राजनीति में समाज के सभी वर्गों का समानुपातिक प्रतिनिधित्व होना चाहिए।