അർത്ഥം : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది
ഉദാഹരണം :
సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.
പര്യായപദങ്ങൾ : ఊసు, కత, కద, కబురు, మాట, వక్కానం, వర్తమానం, విషయంవార్త, సంగతి, సందేశం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Something that is communicated by or to or between people or groups.
communicationഅർത്ഥം : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం
ഉദാഹരണം :
ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.
പര്യായപദങ്ങൾ : ఊసు, కబురు, వర్తమానం, వార్త, వృత్తాంతం, సందేశం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Information reported in a newspaper or news magazine.
The news of my death was greatly exaggerated.