പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള సన్యాసి എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

సన్యాసి   నామవాచకం

അർത്ഥം : బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి

ഉദാഹരണം : మన గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह संन्यासी जो सदा भ्रमण करता रहता है।

हमारे गाँव में एक परिव्राजक पधारे हैं।
परिव्राज, परिव्राजक

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

അർത്ഥം : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి

ഉദാഹരണം : ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.

പര്യായപദങ്ങൾ : ఋషి, మహర్షి, వైరాగి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।

प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।
संन्यास, संन्यासाश्रम, सन्यास, सन्यासाश्रम

അർത്ഥം : కాషాయం దుస్తులు ధరించి తపస్సు చేసే వాడు

ഉദാഹരണം : అతడు గృహస్తుడు అయినప్పటికి సన్యాసినే.

പര്യായപദങ്ങൾ : సాధువు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह जिसने अपनी इंद्रियों को वश में कर लिया है।

वह गृहस्थ होते हुए भी यति है।
जति, यति, यती

അർത്ഥം : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు

ഉദാഹരണം : కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.

പര്യായപദങ്ങൾ : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సాదు, సాధువు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।

कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।
चीवरी, जातक, बौद्ध भिक्षु, बौद्ध भिक्षुक, बौद्ध साधु, बौद्धभिक्षु, बौद्धभिक्षुक, भदंत, भिक्षु, महापासक, श्रमण, श्रावक

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

അർത്ഥം : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి

ഉദാഹരണം : చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.

പര്യായപദങ്ങൾ : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సాదువు, సాధు, సిద్ధుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

संन्यास आश्रम में रहने वाला तथा उसके नियमों का पालन करने वाला व्यक्ति।

चित्रकूट में मेरी मुलाक़ात एक बहुत बड़े संन्यासी से हुई।
अवधू, अवधूत, परिव्राज, परिव्राजक, संन्यासी, सन्नासी

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

അർത്ഥം : విష్ణువును పూజించే సాధువు

ഉദാഹരണം : ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.

പര്യായപദങ്ങൾ : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार के वैष्णव साधु।

गाँव के बाहर मंदिर में एक बैरागी रहते हैं।
बैरागी, वैरागी

సన్యాసి   విశేషణం

അർത്ഥം : కాశాయ వస్త్రాలు ధరించి గడ్డం పెంచే వాళ్ళు

ഉദാഹരണം : అటువంటి కడవ అనేకమైన సన్యాసుల దగ్గర ఉంటుంది.

പര്യായപദങ്ങൾ : సన్నాసి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

संन्यास आश्रम में प्रवेश करने वाला।

वह कुंभ के मेले में कई संन्यासी लोगों से मिला।
अनिकेत, परिव्राजक, संन्यासी, सन्नासी, सन्यासी

Pertaining to or characteristic of an ascetic or the practice of rigorous self-discipline.

Ascetic practices.
ascetic, ascetical