അർത്ഥം : మిగలకుండా ఉండుట.
ഉദാഹരണം :
అతను లేకుండా ఈ కార్యం పూర్తి కాదు.
പര്യായപദങ്ങൾ : పరిపూర్ణత, పూర్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of making something perfect.
perfectionഅർത്ഥം : అందరికి సరిపోవునంత భావన
ഉദാഹരണം :
ధాన్యం కావలసినంత లభించుట వలన మనకు ఎప్పుడు ఆకలి చావులు ఉండవు.
പര്യായപദങ്ങൾ : కావలసినంత, చాలినంత, తగినంత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पर्याप्त होने की अवस्था या भाव।
अन्न की पर्याप्तता के कारण हमें कभी भूखों नहीं मरना पड़ता।അർത്ഥം : లోపంలేని
ഉദാഹരണം :
జ్ఞానప్రాప్తి అయిన తర్వాత అతడు సంపూర్ణ అనుభవాలు కలిగివున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ग्लानि न होने की अवस्था।
ज्ञान प्राप्त होने के बाद से वह ग्लानिरहितता महसूस कर रहा है।