അർത്ഥം : రాక్షసుడి నలుగురి పుత్రులలో ఒకడు
ഉദാഹരണം :
సంపాతి వర్ణన రామాయణంలో దొరుకుతుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An imaginary being of myth or fable.
mythical beingഅർത്ഥം : రామాయణంలో వర్ణించిన ఒక పెద్ద గ్రద్ధ అది జటాయువు యొక్క పెద్ద అన్నయ్య
ഉദാഹരണം :
సంపాతి సీతను వెదుకుతున్న వానరులకు సీత జాడను చూపించాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An imaginary being of myth or fable.
mythical being