പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള సంధి എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

సంధి   నామవాచకం

അർത്ഥം : పొత్తు ఏర్పడటం.

ഉദാഹരണം : కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.

പര്യായപദങ്ങൾ : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

लेन-देन, व्यवहार, झगड़े, विवाद आदि के संबंध में सब पक्षों में आपस में होने वाला निपटारा।

कश्मीर मसले पर भारत पाक समझौता आवश्यक है।
समझौता, सुलह

An accommodation in which both sides make concessions.

The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.
compromise

അർത്ഥം : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక

ഉദാഹരണം : ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.

പര്യായപദങ്ങൾ : ఒడంబడిక, ఒప్పందం, పొత్తు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।

दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।
अनुबंध, अनुबन्ध, आबंध, आबंधन, आबन्ध, आबन्धन, करार, कान्ट्रैक्ट, कॉन्ट्रैक्ट, समझौता

An accommodation in which both sides make concessions.

The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.
compromise

അർത്ഥം : వ్యాకరణంలో రెండు వర్ణాలు పక్కపక్కన రావడం వల్ల కలిగే మార్పు

ഉദാഹരണം : రమా ఈష్ అనే శబ్ధాలలో సంధి కలగడం వల్ల రమేశ్ అనే రూపం వస్తుంది.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

व्याकरण में वह विकार जो दो अक्षरों के पास-पास आने के कारण उनके मेल से होता है।

रमा एवं ईश में संधि होने पर रमेश हो जाता है।
संधि, संहिता, सन्धि

The articulatory process whereby the pronunciation of a word or morpheme changes when it is followed immediately by another (especially in fluent speech).

sandhi

അർത്ഥം : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి

ഉദാഹരണം : రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు

പര്യായപദങ്ങൾ : ఒడంబడిక, ఒప్పందం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

A binding agreement between two or more persons that is enforceable by law.

contract

അർത്ഥം : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.

ഉദാഹരണം : ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.

പര്യായപദങ്ങൾ : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी निश्चय,विधि आदि में पड़नेवाली कठिनता से बचने के लिए निकाला हुआ मार्ग या निश्चित किया हुआ विधान।

सरकार ने यह शर्त रखी है कि अधिक मात्रा में चीनी का उत्पादन करनेवाले राज्य को ही यह सुविधा दी जायेगी।
प्रतिबंध, प्रतिबन्ध, शर्त

(usually plural) a statement of what is required as part of an agreement.

The contract set out the conditions of the lease.
The terms of the treaty were generous.
condition, strings, term

അർത്ഥം : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.

ഉദാഹരണം : శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.

പര്യായപദങ്ങൾ : కీలు, గ్రంధి, ముడి, వాపు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

शरीर में गाँठ के रूप में होनेवाला वह अवयव जो शरीर के लिए उपयोगी रस उत्पन्न करता है।

शरीर में कई तरह की ग्रंथियाँ पायी जाती हैं।
ग्रंथि, ग्रन्थि

Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.

gland, secreter, secretor, secretory organ