അർത്ഥം : ఉపద్రవం వల్ల గంతులు వేయడము.
ഉദാഹരണം :
ఎక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉంటారో అక్కడ కోలాహలంగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : కోలాహలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.
ഉദാഹരണം :
తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.
പര്യായപദങ്ങൾ : అలబలం, అల్లరి, కలకలం, కాలకీలం, కోలాహలం, గొడవ, గోల, రంపు, రచ్చ, రొద, హళాహళి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।
कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।A loud and disturbing noise.
racket