അർത്ഥം : బాధ లేకుండా వుండటం.
ഉദാഹരണം :
సీమా తన వివాహ జీవితంతో చాలా సంతోషిస్తోంది.
പര്യായപദങ്ങൾ : ఆనందించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी के क्रिया-कलापों, व्यवहार आदि से आनंदित होना।
सीमा अपने विवाहित जीवन से बहुत प्रसन्न है।അർത്ഥം : ఉల్లాసంగా ఉండటం
ഉദാഹരണം :
అన్నయ్య విదేశాలనుండి తిరిగి వస్తున్నాడన్న వార్త విని వదిన మనసు సంతోషించింది
പര്യായപദങ്ങൾ : ఆనందించు, ఉత్సాహించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी के मन में किसी बात की इच्छा या उत्कंठा उत्पन्न करना।
भैया के विदेश से लौटने की ख़बर सुनकर भाभी का मन गुदगुदाया।അർത്ഥം : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన
ഉദാഹരണം :
పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.
പര്യായപദങ്ങൾ : ఆనందించు, ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, హర్షించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :