പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള సంత എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

సంత   నామవాచకం

അർത്ഥം : ఏదైనా నిశ్చయ సమయంలో అవసరమైన వస్తువులు లభించే వస్తువులు”

ഉദാഹരണം : ఇక్కడ ప్రతి యొక్క శనివారం మార్కెట్ నడుస్తుంది

പര്യായപദങ്ങൾ : బజారు, మార్కెట్

അർത്ഥം : తూకం ద్వారా విశేషమైన వస్తువు అమ్మడం

ഉദാഹരണം : మార్కెట్ లో ఎప్పుడూ తూకం ద్వారా ఖరీదైన వస్తువులను అమ్ముతారు.

പര്യായപദങ്ങൾ : అంగడి, దుకాణం, బజారు, మండి, మార్కెట్, రైతుబజార్


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह बाजार जहाँ एक तरह की वस्तुएँ थोक में बिकती हैं।

महेश मंडी से थोक में माल खरीदकर फुटकर में बेचता है।
थोक बज़ार, थोक बजार, थोक बाज़ार, थोक बाजार, मंडई, मंडी, मण्डई, मण्डी

A shop where a variety of goods are sold.

bazaar, bazar

അർത്ഥം : ఒక ప్రదేశము ఇక్కడ ఒక సమయమున, ఒక వారములో అవసర నిమిత్తము వస్తువులు అమ్మబడును.

ഉദാഹരണം : మా అన్న బజారు నుండి నాకోసము బొమ్మలు తెచ్చాడు.

പര്യായപദങ്ങൾ : బజారు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह स्थान जहाँ किसी निश्चित समय, तिथि, वार या अवसर पर चीज़ें खरीदी या बेची जाती हैं।

सोमवार के बाजार से बच्चों के लिए कपड़े लेना है।
आपण, पण्य, पण्यशाला, पैंठ, पैठ, बजार, बाज़ार, बाजार, हाट, हाट-बजार, हाट-बाज़ार, हाट-बाजार

A street of small shops (especially in Orient).

bazaar, bazar

അർത്ഥം : అన్ని అంగళ్ళు ఒక ప్రదేశంలో తాత్కాలికంగా పెట్టడానికి గల పేరు

ഉദാഹരണം : బజారులో ప్రత్యేకమైన సంవత్సరం ఎద్దుల సంత పెడతారు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह बाज़ार जिसमें एक ही तरह की चीज़े कुछ निश्चित समय पर आकर बिकती हैं।

बरार में हर वर्ष बैलों की हाट लगती है।
सट्टी, हाट

The world of commercial activity where goods and services are bought and sold.

Without competition there would be no market.
They were driven from the marketplace.
market, market place, marketplace