അർത്ഥം : అతడు సంగీతవాయిద్యాలను వాయించేవాడు
ഉദാഹരണം :
అతను ఒక మంచి వాద్యకారుడు
പര്യായപദങ്ങൾ : జంత్రకాడు, వాద్యకారుడు, వాయిద్యకాడు, వాయిద్యకారుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
ഉദാഹരണം :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
പര്യായപദങ്ങൾ : సంగీతపరుడు, సంగీతవిద్వాంసుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Artist who composes or conducts music as a profession.
musicianഅർത്ഥം : సంగీతమును నిర్దేశించువాడు.
ഉദാഹരണം :
ఎ ఆర్ రహమాన్ ఒక మంచి సంగీతకారుడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह जो संगीत की धुन बनाता या संगीत का निर्देशन करता हो।
ए आर रहमान एक कुशल संगीतकार हैं।Artist who composes or conducts music as a profession.
musician