പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള శ్యామం എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

శ్యామం   నామవాచకం

അർത്ഥം : భూమిలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో గ్రహించి ఘన రూపంలో ఏర్పడిన ఒక రూపం

ഉദാഹരണം : ఆకాశంలో నల్ల-నల్లని మేఘాలు తిరుగుతున్నాయి.

പര്യായപദങ്ങൾ : అంబుధం, అంభుధరం, అంభువాహి, అబ్ధం, కంథం, కంథరం, కాదంబిని, కాళిక, కిరి, ఘనం, జలదం, జలముచం, జలవాహం, ధారాధరం, నభోదుహం, నభోధూమం, నారదం, నీరదం, నీరుమోపరి, నీలభం, పటీరం, పయోజన్మం, పయోదం, పయోవాహంం, బడగొండ, మేఘం, మొగులు, రంజసానువు, వనముచం, వర్షధరం, వాతరథం, వాయుదారువు, వారిదం, వారిధరం, వారిముచం, వార్దం, వార్దరం, విషదం, శంపాధరం, శంభరం, శ్వేతమాలం, సరటి, సారంగం, సుదానం, సేచకం, స్తనయిత్నువు, స్వేతనీలం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पृथ्वी पर के जल से निकली हुई वह भाप जो घनी होकर आकाश में फैल जाती है और जिससे पानी बरसता है।

आकाश में काले-काले बादल छाये हुए हैं।
अंबर, अंबुद, अंबुधर, अंभोधर, अब्द, अब्र, अभ्र, अम्बर, अम्बुद, अम्बुधर, अम्भोधर, अर्णोद, अर्बुद, अश्म, इंद्र, इन्द्र, उदधि, घन, चातकनंदन, चातकनन्दन, जलद, जलधर, जलमसि, जलवाह, तड़ित्पति, तड़ित्वत, तड़ित्वान्, तड़िद्गर्भ, तोक्म, तोयद, तोयधर, तोयधार, तोयमुच, दात्यूह, धाराट, धाराधर, धारावर, धूमयोनि, ध्वसनि, नदनु, नभधुज, नभध्वज, नभश्चर, नभोगज, नभोदुह, नभोद्वीप, नभोधूम, नभोध्वज, नाग, नीरद, नीलभ, पयोजन्मा, पयोद, पयोधर, पाथोद, पाथोदर, पाथोधर, बादल, भव, मतंग, मतंगज, महानाद, मेघ, मेघा, मेचक, मेह, रजलवाह, रैवत, वर्षकर, वर्षाबीज, वर्षुकांबुज, वर्षुकानंद, वर्षुकानन्द, वर्षुकाम्बुज, वलाहक, वातध्वज, वातरथ, वारिद, वारिधर, विहंग, वृष्णि, शक्रवाहन, शारद, श्वेतनील, श्वेतमाल, सत्रि, सुदाम, सुदामन, सुदामा, सेंचक, सेचक

A visible mass of water or ice particles suspended at a considerable altitude.

cloud

അർത്ഥം : ఒక రకమైన నల్లని పక్షి దాని స్వరం మధురంగా వుంటుంది

ഉദാഹരണം : కొకిల స్వరము వింటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది.

പര്യായപദങ്ങൾ : కలకంఠం, కామాంధం, కింకిరాతం, కుహూకంఠం, కోకిల, కోయిల, పికం, మదాలాపి, మధుస్వరం, రక్తకంఠం, వనప్రియం, వాసంతం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Any of numerous European and North American birds having pointed wings and a long tail.

cuckoo