അർത്ഥം : అందంతో కూడిన.
ഉദാഹരണം :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
പര്യായപദങ്ങൾ : పొంకించు, మెరాయించు, రమణించు, శోభిల్లు, సొబగుమించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।അർത്ഥം : సంతోషం కల్గించేది.
ഉദാഹരണം :
ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభిల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చమక్‍చమక్‍మనడం
ഉദാഹരണം :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
പര്യായപദങ്ങൾ : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభిల్లు, సంశోభిల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।