അർത്ഥം : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ഉദാഹരണം :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
പര്യായപദങ്ങൾ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వెలుగుతో నిండిన.
ഉദാഹരണം :
సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
പര്യായപദങ്ങൾ : కాంతివంతమైన, ప్రకాశవంతమైన, వెలుగుమయమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.