പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള శూన్యం എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

శూన్యం   నామవాచకం

അർത്ഥം : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

ഉദാഹരണം : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

പര്യായപദങ്ങൾ : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంగం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, సన్మార్గం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

The atmosphere and outer space as viewed from the earth.

sky

അർത്ഥം : ఖాళీగా వుండడం.

ഉദാഹരണം : భార్య మరణించిన తర్వాత అతని జీవితంలో శూన్యం వచ్చింది

പര്യായപദങ്ങൾ : చీకటి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

रिक्त या खाली होने की अवस्था या भाव।

पत्नी की मौत के बाद उसके जीवन में रिक्तता आ गई।
ख़ालीपन, खालीपन, राहित्य, रिक्तता, रीतापन, शून्यता

The state of containing nothing.

emptiness

അർത്ഥം : ఖాళీ ప్రదేశం

ഉദാഹരണം : అతడు చీకట్లో తిరుగుతుంటాడు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

खाली या रिक्त स्थान।

वह शून्य में घूर रही थी।
अवकाश, आकाश, उछीर, खाब, रिक्त स्थान, विच्छेद, शून्य, सफर, सफ़र

An empty area or space.

The huge desert voids.
The emptiness of outer space.
Without their support he'll be ruling in a vacuum.
emptiness, vacancy, vacuum, void

അർത്ഥം : క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఒక రన్ కూడా సాధించలేదు.

ഉദാഹരണം : ఈ సారి అతనికి సున్నా దొరికింది.

പര്യായപദങ്ങൾ : -సున్న


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

(क्रिकेट) किसी बल्लेबाज का वह स्कोर जिसमें एक भी रन न बना हो।

इस पारी में उसे शून्य मिला।
अंडा, अण्डा, डक, डक्स एग, शून्य

(cricket) a score of nothing by a batsman.

duck, duck's egg