അർത്ഥം : మలినాలను తొలిగించుట
ഉദാഹരണം :
గ్రామంలోని ఒక నూతిని శుభ్రపరచాలి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कुएँ से पुराना खराब पानी निकालकर उसमें ऊपर से पड़ी हुई मिट्टी, कचड़ा आदि की सफाई करना।
गाँव के इकलौते कुएँ को उगाराना है।അർത്ഥം : నీటిలో మలినాల్ని తొలగించడం
ഉദാഹരണം :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
പര്യായപദങ്ങൾ : తేటపరుచు, శుద్దిచేయు, శుద్ధిపరచు, శుభ్రంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
ഉദാഹരണം :
గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
പര്യായപദങ്ങൾ : శుద్దిపరుచు, శుద్ధిచేయు, శుభ్రంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।