അർത്ഥം : నీటిలో మలినాల్ని తొలగించడం
ഉദാഹരണം :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
പര്യായപദങ്ങൾ : తేటపరుచు, శుద్దిచేయు, శుద్ధిపరచు, శుభ్రపరుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పాత్రలను తోమించడం
ഉദാഹരണം :
గీత పనిమనిషితో పాత్రలు కడిగిస్తోంది.
പര്യായപദങ്ങൾ : కడుగునట్లు చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
ഉദാഹരണം :
గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
പര്യായപദങ്ങൾ : శుద్దిపరుచు, శుద్ధిచేయు, శుభ్రపరుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।അർത്ഥം : వ్యర్ధపదార్ధాలనుతీసి వేయడం
ഉദാഹരണം :
బూడితతో పాత్రలను తోమితే చాలా శుభ్రమవుతాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
धोने, माँजने आदि पर मैल निकल जाना या चमक आ जाना।
राख से माँजने से बरतन अच्छी तरह से साफ होते हैं।