അർത്ഥം : దండన విధించే ఆదేశము
ഉദാഹരണം :
దండాజ్ఞ వింటూనే అపరాధి స్పృహకోల్పోయాడు.
പര്യായപദങ്ങൾ : దండాజ్ఞ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నేరస్తులకు శిక్ష విదించే విధానం శత్రువులను శిక్ష వింధించి అదుపులో ఉంచుకొను నీతి
ഉദാഹരണം :
మొగలులకాలంలో కొంత మంది పరిపాలకులు దండనీతి ద్వారా పరిపాలన చేసేవారు.
പര്യായപദങ്ങൾ : దండనీతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తప్పు చేసిన వారికి విధించేది
ഉദാഹരണം :
హత్యానేరంలో శ్యామ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
പര്യായപദങ്ങൾ : దండన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :