അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : దుప్పటి లాంటిది యోగా సమయంలో తల నుండి కాలు వరకు కప్పుకునేది
ഉദാഹരണം : మహాత్మాగాంధీజీ శాలువ కప్పుకొని ధ్యానం చేస్తారు.
പര്യായപദങ്ങൾ : కండువ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
वह चादर जो योगी लोग योग साधना के समय सिर से पैर तक ओढ़ते हैं।
അർത്ഥം : పుణ్యక్షేత్రంకు వెళ్లేటప్పుడు కప్పుకునే వస్త్రం లేదా గౌరవార్థం బహూకరించే ఒక వస్త్రం
ഉദാഹരണം : అతను సాయి బాబా గుడిలో శాలువను అర్పించాడు.
പര്യായപദങ്ങൾ : ఉత్తరీయము, పైపంచ, పైబట్ట, సాలువా
पवित्र स्थान पर चढ़ाया जाने वाला कपड़ा।
അർത്ഥം : సన్మానించేటప్పుడు కప్పే వస్త్రం
ഉദാഹരണം : కాశ్మీర్ శాలువ ప్రసిద్ధి చెందింది.
एक प्रकार की ऊनी चादर जिसके किनारों पर बेल-बूटे बने रहते हैं।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക