അർത്ഥം : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.
ഉദാഹരണം :
తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : తరగతి, భాగము, విభాగము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A specialized division of a large organization.
You'll find it in the hardware department.അർത്ഥം : ఒక పెద్ద సంస్థను విభజన చేసే వచ్చేది
ഉദാഹരണം :
అతడు ప్రాన్స్ విభాగం గురించి చెప్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : డిపార్ట్ మెంట్, విభాగం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कुछ देशों का क्षेत्रीय और प्रशासनिक विभाग।
वह फ्रांस के विभाग के बारे में बता रहा है।The territorial and administrative division of some countries (such as France).
departmentഅർത്ഥം : ఏదేని విషయము లేక సిద్దాంతానికి సంబంధించి ఒకే విచారాన్ని లేక అభిప్రాయమును కలిగిన వారి వర్గము.
ഉദാഹരണം :
జైన ధర్మములో ఉన్న రెండు శాఖలు హైమ్_దిగంబర్ మరియు శ్వేతాంబరము.
പര്യായപദങ്ങൾ : సంప్రదాయము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
ഉദാഹരണം :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
പര്യായപദങ്ങൾ : అంగం, అంశం, అంశకం, భాగం, వాటా, విభాగం, సంవిభాగం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.അർത്ഥം : వారు రెండు విధాల వికసించిన జంతువర్గం దీని ద్వారా ఆధునిక మానవులకి ఆవిర్భావం ఏర్పడింది
ഉദാഹരണം :
నృజాతిశాస్త్రవేత్త నృజాతి మీద పరిశోధన చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : కులం, తెగ, నృజాతి, వంశం, వర్గం, వర్ణం, సంతతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक ही जाति या राष्ट्रीयता के लोग जिनकी सभ्यता एवं संस्कृति एक ही होती है।
वह नृजाति पर शोध करता है।അർത്ഥം : చెట్టులో అటు ఇటు పెరిగే భాగాలు
ഉദാഹരണം :
పిల్లలు మామిడి చెట్టు కొమ్మలపైన ఊగుతున్నారు
പര്യായപദങ്ങൾ : కొమ్మ, పల్లవాధారం, సురిగ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :