അർത്ഥം : పొడవు, వెడల్పుమొదలుగునవి.
ഉദാഹരണം :
భారత దేశం యొక్క వైశాల్యం ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు కలదు.
പര്യായപദങ്ങൾ : విశాలం, విస్తారం, విస్తీర్ణం, వైశాల్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The distance or area or volume over which something extends.
The vast extent of the desert.അർത്ഥം : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ
ഉദാഹരണം :
ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
ഉദാഹരണം :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
പര്യായപദങ്ങൾ : ప్రచారం, ప్రాచుర్యం, విస్తరణం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :