അർത്ഥം : దుకాణంలో కూర్చొని వస్తువులను అమ్మేవాడు
ഉദാഹരണം :
ఆ వ్యాపారి నాకు పరిచయస్థుడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని పనిలో ఉన్నవాడు.
ഉദാഹരണം :
అతను ఒక పాఠశాలలో ఉద్యోగిగా నియమింపబడ్డాడు.
പര്യായപദങ്ങൾ : ఉద్యోగి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : భవిష్యత్తులో ఎక్కువ లాభం కోసం వస్తువులను దాచి పెట్టువారు
ഉദാഹരണം :
పోలీసులు వస్తువులను దాచిపెట్టు వ్యాపారస్థులను పట్టుకొంటుంన్నారు.
പര്യായപദങ്ങൾ : వ్యాపారస్థుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A person who accumulates things and hides them away for future use.
hoarderഅർത്ഥം : సరుకులను అమ్మేవాడు
ഉദാഹരണം :
మోహన్ ఒక మంచి వ్యాపారస్థుడు.అతను వజ్రాల వ్యాపారస్థుడు.
പര്യായപദങ്ങൾ : వర్తకుడు, వ్యాపారవేత్త, వ్యాపారస్థుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A person engaged in commercial or industrial business (especially an owner or executive).
businessman, man of affairs