പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള వ్యాఖ్య എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

వ్యాఖ్య   నామవాచకం

അർത്ഥം : ఏదైన కష్తమైన వాక్యాలు మొదలైనవాటికి అర్థాన్ని స్పష్టీకరణ చేయడం.

ഉദാഹരണം : సంస్కృత శ్లోకాల వ్యాఖ్యానం అందరికీ వీలు పడదు

പര്യായപദങ്ങൾ : అర్థవివరణ, టిప్పణం, టిప్పణి, వివరం, వ్యాఖ్యానం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी जटिल वाक्य आदि के अर्थ का स्पष्टीकरण।

संस्कृत श्लोकों की व्याख्या सबके बस की बात नहीं है।
अर्थापन, आख्या, निर्वचन, भाव विस्तार, व्याख्या

The act of making clear or removing obscurity from the meaning of a word or symbol or expression etc..

explication

അർത്ഥം : ఏదైన వాక్యాలను స్పష్టంగా అర్థం చెప్పుటకు ఇచ్చిన చిన్న నోట్.

ഉദാഹരണം : ఈ గ్రంథంలోని అర్థం తెలుసుకోవడం కొరకు అక్కడక్కడ వ్యాఖ్యలను ఇచ్చారు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

गूढ़ वाक्य आदि का विस्तृत और स्पष्ट अर्थ बतानेवाला छोटा लेख।

इस ग्रंथ के गूढ़ वाक्यों को समझने के लिए जगह-जगह टिप्पणियाँ दी गई हैं।
टिप्पणी

A comment or instruction (usually added).

His notes were appended at the end of the article.
He added a short notation to the address on the envelope.
annotation, notation, note

അർത്ഥം : వ్యక్తుల విషయం, కార్యాలు సంభాషణ చేయడం.

ഉദാഹരണം : నేను ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయదలచుకోలేదు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी व्यक्ति, विषय अथवा कार्य के संबंध में किया जाने वाला विचार।

मुझे इस विषय में कोई टिप्पणी नहीं करनी है।
टिप्पणी

അർത്ഥം : సమాచారం మొదలైనవి సంఘటనలు క్షుణ్ణంగా తెలియజేయడం.

ഉദാഹരണം : ఈరోజు వార్తా పత్రికలో పార్లమెంటులో జరిగిన హంగామాపై సంపాదకుడి ద్వారా వ్యాఖ్యానాలు బాగానే సాగాయి.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

समाचार आदि में प्रकाशित घटना आदि का संक्षिप्त विवरण या उसके संबंध में संपादक का विचार।

आज के समाचार पत्र में संसद में हुए हंगामे पर संपादक द्वारा की गई टिप्पणी बहुत ही सशक्त है।
अवचूरी, आलोक, टिप्पणी

അർത്ഥം : ఒక విషయాన్ని విస్తారంగా వర్ణించడం

ഉദാഹരണം : అతను రామాయణం యొక్క వ్యాఖ్య రాస్తున్నాడు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी विषय का कुछ विस्तार से किया हुआ वर्णन।

वह रामायण की टीका लिख रहा है।
आदर्श, टीका, तफ़सीर, व्याख्या