അർത്ഥം : ఏదేని పని సరిగ్గా చేసేందుకు ఏర్పరచుకొనే స్థితి
ഉദാഹരണം :
పెళ్ళి ఏర్పాట్లు అన్నీ శ్యామే చూసుకుంటున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఏర్పాటు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of managing something.
He was given overall management of the program.അർത്ഥം : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
ഉദാഹരണം :
అతని వ్యవహారం సరిగా లేదు.
പര്യായപദങ്ങൾ : అభ్యాసం, అలవాటు, ఆచారం, ఆనవాయితి, రివాజు, వాడుక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।