അർത്ഥം : వ్యంగపూరకంగా మాట్లాడుట.
ഉദാഹരണം :
పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.
പര്യായപദങ്ങൾ : ఎక్కిరించు, ఎగతాలి చేయు, కించపరచు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహసించు, పరిహాసం చేయు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, హేళనచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।
परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।