അർത്ഥം : యునాని పద్దతిలో చికిత్స చేసే వైద్యుడు
ഉദാഹരണം :
అతను ఒక నైపుణ్యత కలిగిన యునాని వైద్యుడితో చికిత్స చేయించు కుంటున్నాడు.
പര്യായപദങ്ങൾ : యునాని డాక్టరు, యునాని వైద్యుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రోగులకు వైద్యం చేసేవాడు.
ഉദാഹരണം :
వైద్యుడు రోగులకు భగవంతుడవుతాడు.
പര്യായപദങ്ങൾ : డాక్టరు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह व्यक्ति जो रोगों की चिकित्सा करता है।
चिकित्सक रोगियों के लिए भगवान होते हैं।അർത്ഥം : రోగులకు చేసే చికిత్స చేయువాడు
ഉദാഹരണം :
లంకా నగరంలో సుషేన్ అనే పేరుగల పెద్ద వైద్యుడు వుండేవాడు.
പര്യായപദങ്ങൾ : ఆయుర్వేదం, ఆయుర్వేదవైద్యుడు, చికిత్స
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वैद्यकशास्त्र के अनुसार रोगियों की चिकित्सा करने वाला चिकित्सक।
लंका नगरी में सुषेण नाम के एक बहुत बड़े वैद्य रहते थे।