അർത്ഥം : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట
ഉദാഹരണം :
ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.
പര്യായപദങ്ങൾ : ఆడు, ప్రదర్శించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।
आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।അർത്ഥം : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
ഉദാഹരണം :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : చల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక తరగతిలో నుండి మరో తరగతిలోకి పంపించడం
ഉദാഹരണം :
అతని తీక్షణమైన తెలివి కారణంగా ఒక్కసారిగా ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతిలోకి వేశారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पद, मर्यादा, वर्ग आदि में बढ़ना।
अपनी तीक्ष्ण बुद्धि के कारण वह एकदम से पाँचवीं से आठवीं कक्षा में चढ़ गया।അർത്ഥം : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం
ഉദാഹരണം :
అతడు మంచంపై దుప్పటి పరచాడు
പര്യായപദങ്ങൾ : పరచు, విస్తరింపజేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వండే సమయంలో ఆకుకూర కలిపి వండటం
ഉദാഹരണം :
ఆకుకూర కొద్దిగా వేశారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
ഉദാഹരണം :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వైచు, వ్రేటుకొను, వ్రేయు
അർത്ഥം : తోసేయడం
ഉദാഹരണം :
అతడు తన దోషాన్ని నాపై వేశాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
ഉദാഹരണം :
కూరలో ఉప్పు వేయుము.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం
ഉദാഹരണം :
యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు
പര്യായപദങ്ങൾ : ప్రయోగించు, వదులు, విసురు, సంధించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పూయడం
ഉദാഹരണം :
రాజుకోట గోడపైన సిమెంటుపూత వేస్తున్నారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక వస్తువులోని పదార్ధాలను మరో వస్తువులో వేయడం
ഉദാഹരണം :
సీమ పిండిని డబ్బాలో దబ_దబ వేస్తుంది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అందరికి తెలిసేలా చేయడం
ഉദാഹരണം :
మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు
പര്യായപദങ്ങൾ : ప్రచురించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
ഉദാഹരണം :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.
ഉദാഹരണം :
అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.
പര്യായപദങ്ങൾ : చాచు, పఱచు, పఱపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Extend one's body or limbs.
Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.അർത്ഥം : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
ഉദാഹരണം :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
പര്യായപദങ്ങൾ : గీయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : విధించడం
ഉദാഹരണം :
పంచాయతీలో జరిమాన వేశారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం
ഉദാഹരണം :
పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది
പര്യായപദങ്ങൾ : ధరింపజేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :