അർത്ഥം : ఆత్రుతతో కూడిన.
ഉദാഹരണം :
శ్యామా ఆందోళనగా బజారుకెళ్ళిన తన భర్తకోసం ఎదురుచూస్తోంది.
പര്യായപദങ്ങൾ : ఆందోళనగా, ఆవేగంగా, తడబాటుగా, తత్తరగా, తత్తరబాటుగా, తొందరపాటుగా, సంభ్రమంగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
चिंता के साथ या चिंताग्रस्त होकर।
श्यामा चिंतिततः बाज़ार गये अपने पति का इंतजार कर रही थी।In a worried manner.
`I wonder what to do,' she said worriedly.