അർത്ഥം : ప్రవేశించగానే
ഉദാഹരണം :
అడవిలోకి వెళ్ళగానే నువ్వు అడవి మృగాల బారి నుండి రక్షించుకోవాలి.
പര്യായപദങ്ങൾ : పోవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
होशियार या सावधान होना।
मैं आपको चेतावनी देता हूँ अब आप सावधान हो जाइए।അർത്ഥം : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
ഉദാഹരണം :
నదిలో పడవ పోతూ ఉంది
പര്യായപദങ്ങൾ : కదిలిపోవు, పోవు, బయలుదేరు, ముందుకుసాగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎక్కడో ఉన్న వాళ్ళు మరో చోటికి పోవడం
ഉദാഹരണം :
ఈ సంవత్సరం శఖటాలు ముఖ్య మార్గం గుండా వెళ్ళాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कहीं से होकर चलाना या ले जाना।
इस वर्ष झाकियाँ मुख्य मार्ग से होकर निकाली गईं।അർത്ഥം : పయనించడం
ഉദാഹരണം :
ఆ పిల్లలు చేతులు పట్టుకోని వెళ్తున్నారు
പര്യായപദങ്ങൾ : పోవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
ഉദാഹരണം :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
പര്യായപദങ്ങൾ : కదులు, పయనమగు, పయనించు, బయలుదేరు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।അർത്ഥം : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం
ഉദാഹരണം :
నావ నది ఒడ్డుకు పోయింది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తినే సమయంలో లేదా తిన్న తర్వాత కూడా మరికొంత తినడం
ഉദാഹരണം :
నేను అంత తినివచ్చాను అయినా మిఠాయి వెళ్తుందినా కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇక కొంచెంకూడా వెళ్లదు
പര്യായപദങ്ങൾ : పోవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खाना खाते समय या खाने के बाद भी कुछ और खा सकना।
वैसे तो मैं खा के आया हूँ फिर भी मिठाई चलेगी।