അർത്ഥം : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం
ഉദാഹരണം :
కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.
പര്യായപദങ്ങൾ : గ్రుక్కిళ్లుమింగు, జంకు, బిడియపడు, సంకోచించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :