അർത്ഥം : అన్ని వైపుల విస్తరించుట.
ഉദാഹരണം :
సాధు కబీర్ రచనల నుంచి అతనికి విస్తృతమైన సమాచారాన్ని తెలుసుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఆవరించుట, విస్తృతం, వ్యాపించుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
व्यापक होने की अवस्था या भाव।
संत कबीर की रचनाओं से ही उनके ज्ञान की व्यापकता का पता चल जाता है।The capacity to understand a broad range of topics.
A teacher must have a breadth of knowledge of the subject.അർത്ഥം : అల్లుకుపోవడం
ഉദാഹരണം :
భారతదేశం కాశ్మీర్ న్నుండి కన్యాకుమారి వరకు విస్తరిస్తుంది
പര്യായപദങ്ങൾ : వ్యాపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* दूरी, जगह, समय आदि का अंतराल या फासले में फैला होना।
भारत काश्मीर से कन्याकुमारी तक फैला हुआ है।അർത്ഥം : అన్ని దిక్కులకు వెళ్ళడం
ഉദാഹരണം :
వరద యొక్క నీళ్ళు గ్రామమంతా వ్యాపించాయి.
പര്യായപദങ്ങൾ : వ్యాపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పైన వ్యాపింపజేసి కట్టడం
ഉദാഹരണം :
వివాహ మండపాన్ని తయారుచేయడానికై ప్రజలు గుడారాన్ని విస్తరిస్తున్నారు
പര്യായപദങ്ങൾ : వ్యాపింపజేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : హద్దు ప్రదేశము వరకు అల్లుకుపోవుట లేక వెల్లుట.
ഉദാഹരണം :
అశోకుని గౌరవమర్యాదలు రాజ్యంలో వ్యాపించాయి.
പര്യായപദങ്ങൾ : ప్రసరించు, వ్యాపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सीमा, क्षेत्र आदि में विस्तारित होना।
अशोक के समय में उसका राज्य बहुत प्रसारित हुआ।അർത്ഥം : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
ഉദാഹരണം :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
പര്യായപദങ്ങൾ : కమ్ముకొను, చుట్టుముట్టు, వ్యాపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నలువైపులా విసృతంచేయడం
ഉദാഹരണം :
బౌద్ధులు బౌద్ధ ధర్మాన్ని అనేక దేశాలలో విస్తరించారు.
പര്യായപദങ്ങൾ : ప్రచారంచేయ, ప్రసరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
परिमाण या विस्तार में अधिक करना या विस्तारित करना।
बौद्धों ने बौद्ध धर्म को कई देशों में फैलाया।Distribute or disperse widely.
The invaders spread their language all over the country.