അർത്ഥം : కోపము లేక చిరాకు పడే క్రియ.
ഉദാഹരണം :
అతను విసుగు చెందడము చూసి గీత నవ్వింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A display of bad temper.
He had a fit.അർത്ഥം : కోరికలు లేకుండా ఉండుట.
ഉദാഹരണം :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
പര്യായപദങ്ങൾ : అనాసక్తి, విరక్తి, వేసరిల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।അർത്ഥം : కొద్దిపాటి విషయానికి అశాంతికి లోనగుట లేక అప్రసన్నమగుట.
ഉദാഹരണം :
కొద్ది రోజులనుండి అతను చాలా విసుక్కుంటున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जरा-सी बातों में चिढ़ने या अप्रसन्न हो जानेवाला।
आजकल वह अधिक चिड़चिड़ा हो गया है।അർത്ഥം : మనస్సు కలతగా ఉండుట.
ഉദാഹരണം :
అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : బేజారు, బోరు, విరక్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.